Please enable JavaScript.
Coggle requires JavaScript to display documents.
Mind Program - Whats the root value of, NOT FACING FEAR, IMMEDIATE…
Mind Program - Whats the root value of
NOT FACING FEAR
SIGNAL
Fearను avoid చేస్తున్నాను
PROTECTION
Immediate discomfort నుంచి దూరంగా ఉండటం
AWARENESS
నేను దేనికి భయపడుతున్నాను?
UNDERSTAND
Fear → Factనా? Riskనా? Past patternనా?
CHOOSE
Face చేయాలా? Prepare కావాలా? Boundary పెట్టాలా?
ACTION
Small safe step
Fear → Understand → Prepare → Small step → Learn → Confidence
IMMEDIATE DISCOMFORT నుంచి దూరంగా ఉండటం
PROTECTION
వెంటనే వచ్చే ఒత్తిడి తగ్గుతుంది
PAUSE
స్పందించే ముందు space వస్తుంది
RECOVER
Body / Mind settle అవ్వడానికి అవకాశం
ASSESS
ఇది నిజమైన dangerనా? లేక temporary discomfortనా?
PREPARE
ఎదుర్కోవడానికి అవసరమైన resources సిద్ధం చేసుకోవచ్చు
CHOOSE
ఇప్పుడు face చేయాలా? later చేయాలా? వదిలేయాలా?
Pause → Understand → Prepare → Face / Choose → Move
STUCK IN PREPARATION
SIGNAL
Action ముందు ఏదో ఇంకా కావాలి
PROTECTION
Mistake / Risk నుంచి తప్పించుకోవాలనే ప్రయత్నం
AWARENESS
నిజంగా ఏది missing?
PREPARE
Skill / Information / Resources
TEST
చిన్న actionతో reality check
MOVE
Preparation → Action → Feedback
Prepare → Test → Learn → Adjust → Move
NOT HAVING MISTAKES & RISK
SAFETY
నష్టం / ప్రమాదం తగ్గుతుంది
STABILITY
ఇప్పటికే ఉన్నది కాపాడుకోవచ్చు
PROTECTION
unnecessary exposure తగ్గుతుంది
CONTROL
ముందే plan చేయడానికి అవకాశం
LEARNING
ఇతరుల mistakes / past data నుంచి నేర్చుకోవచ్చు
CHOICE
ఏ risk తీసుకోవాలో consciously ఎంచుకోవచ్చు
UNDERSTAND RISK → PREPARE → TAKE MANAGEABLE RISK → LEARN → ADJUST → GROW
STABILITY
ఇప్పటికే ఉన్నది కాపాడుకోవచ్చు
PROTECTION
ఉన్న resources / progress కాపాడటం
SECURITY
unnecessary loss తగ్గించడం
FOUNDATION
తదుపరి growthకు base
CONSISTENCY
ఉన్న మంచి patterns కొనసాగించడం
GROWTH
స్థిరమైన base నుంచి expand అవ్వడం
STABILITY → PROTECT → SECURE → BUILD FOUNDATION → CONSISTENCY → GROW