Please enable JavaScript.
Coggle requires JavaScript to display documents.
శతక మధురిమ - Coggle Diagram
శతక మధురిమ
అపూర్వ కీర్తి మంతుడు అంటే
ఇంతకు ముందు ఎవరికి లేని పేరు ప్రతిష్టలు కలవాడు.
త్యాగ గుణం కలవాడు. దీనులస్థితిని గమనించి వారికి సహాయ శఃకారాలను అందిస్తూ, ఆనందకర జీవితాన్ని అందివ్వడం.
అన్నీ విషయాలలో మంచిని మాత్రమే స్వీకరించడం, మంచి పనులను మాత్రమే చేయడం.
తల్లిదండ్రులకు,పెద్దలకు సేవలు చేస్తూ, వారి మాట జవదాటాని వాడు. మాతృదేశ గొప్పతనాన్ని చాటేవాడు.
మాట తప్పని వాడు
నిస్వార్థంగా ఇత రుల సుఖం కోరుకునే వాడు
ప్రజలను కన్నా బిడ్డల వలె పాలించాలి
మిత్రుడు మంచి పుస్తకం వంటి వాడు./ మిత్రుడు మంచి పుస్తకంలా మంచి దారి చూపుతాడు
మంచి పుస్తకం వలె మంచి దారిని చూపిస్తాడు.
ఆపద లు ఎదురైనపుడు వాటిని ఎలా దాటా లో నేర్పిస్తాడు,
వెన్నుతట్టి ముందుకు నడిపిస్తాడు. . కష్టసుఖా లలో పాలు పంచుకుంటాడు.
నీతి ని బోధిస్తాడు. పుస్తకాలలో ఉండే శతక పద్యాలు, నీతి కథలు, విజ్ఞాన అంశాల వలె మిత్రుడు అన్నీ విషయాలను మనతో చర్చించి, మనం ఏది చేయాలి? ఏది చేయకూడదు అని తెలియచేస్తాడు.
స్నేహితుని వలె మంచి చెడులను గుర్తించేలా చేస్తాడు.
మంచిని ప్రోత్సాహిస్తాడు. చెడు చెయ్యద్దని హెచ్చరిస్తాడు.
జ్ఞానాన్ని అందిస్తాడు.
శతక పద్యాలలోని నీతులు నిత్య జీవితంలో
ఏ విధంగా ఉపయోగ పడతాయి
శతక పద్యాలు నీతిని, విలువలను తెలియ చేస్తాయి.శతక కవులు తాము పొందిన జీవిత అనుభవాల ద్వారా మంచి చెడులను చెప్తారు.
మనం ఎలా వాడుకుకోవాలో, ఎలా ప్రవర్తించరాదో తెలుపుతాయి. మన జీవన విధానాన్ని తెలియ చేస్తాయి.
మిత్రుడు లక్షణాలు తెలుసుకోవచ్చు, మంచి మిత్రులను ఎందుకు,
ఎలా సంపాదించుకోవాలో తెలుసుకోవచ్చు.
పండితుడికి డబ్బు కంటే సత్యం, గురుభక్తి, మంచితనం ముఖ్యమని, సంపద లేకపోయినా సత్ప్రవర్తన వలన ప్రకాశించవచ్చని తెలియచేస్తాయి
ఆపదలో ఉన్నవారిని ఆదుకోవడం, త్యాగగుణం ఆవశ్యకతను తెలియ చేస్తాయి.
దేశ మాత కీర్తిని పెంచాలని, త్యాగ గుణంతో దీనుల డినత్వాన్ని పోగొట్టాలని తెలియచేస్తాయి.
శతక పద్యాలు ఆలోచనలను పెంచి జీవితానికి ఏది అవసరమో,
ఏది కాదో తెలియ చేస్తాయి.
నిజమైన త్యాగి - అతని లక్షణాలు
జన్మ భూమి కోసం, తోటి ప్రజల కోసం, తనను ఆశ్రయించి
వచ్చిన వారి కోసం ఎంతటి త్యాగానీకైనా సిద్ధపడే వాడు
.తమ ప్రాణాలను కూడా లెక్క చేయరు
స్వార్థం, అసత్య భావం ఉండదు.తన
స్వార్థ ప్రయోజనాల కోసం మోస చేయడు
ఇతరుల మేలును కోరుకుంటారు. తమ
సమయాన్ని ఇతరుల కోసం కేటాయిస్తాడు.
ప్రజల కోసం తన కున్న దంతా ఇవ్వడానికి వెనుకాడడు
ఇతరుల ధనాన్ని ఆశించాడు. నిరాడంబరంగా ఉంటాడు.
తన లక్ష్యం కోసం అన్నిటినీ వదిలి కార్య సాధకుడై