Please enable JavaScript.
Coggle requires JavaScript to display documents.
గోల్కొండ పట్టణం - Coggle Diagram
గోల్కొండ పట్టణం
గోల్కొండ పాదుషాలు సాహిత్య పోషకులు, సాహితీ ప్రియులు/ నాటి తెలంగాణా లో కూడా తెలుగు భాష ఉచ్ఛస్థితిలో ఉంది
-
-
-
ఈ పాదుషా మరిగంటి సింగరాచార్య మహాకవిని మత్త గంధేభ సిత ఛత్ర ముత్త మాశ్వ హాటకాంబర చతురం త యాన యాగ్రహారములను ఇచ్చి సత్కరించాడు.
ఇబ్రాహీం పాదుషా సేనాని అమీర్ ఖాన్ పొన్నగంటి తెలగనా చార్యుడిచే
యయాతి చరిత్ర కావ్యాన్ని రాయవయించి అంకితం తీసుకున్నాడు.
అబ్దుల్లా పాదుషా విజ్ఞాన శాస్త్రం, లలితకళలు వృద్ధి చేయాడానికి ప్రయత్నించాడు. ఈయన చుట్టూ ఎప్పుడూ పండితులు ఉండేవారు. వారి సూచనలను పాటించేవాడు.
దీనిని బట్టి నాటి తెలంగాణాలో కూడా తెలుగు భాష ఉచ్ఛ స్థితిలో ఉందని /
గోల్కొండ పాదుషాలు సాహిత్య పోషకులని చెప్పవచ్చు.
-
-
గోల్కొండ పట్టణం అందచందాలు, వైభవం, విశిష్టత/ గోల్కొండ పట్టణం పాఠ్య భాగ్య సారాంశం
-
గోల్కొండ పాదుషాలు మంచి సాహితి ప్రియులు. తెలుగు భాష మీద అభిమానం కలవారు. కవులను ఆదరించి, సత్కరించేవారు.
ద్రాక్ష తోటలు ఉండేవి. పట్టణం లోని వారు మనోజ్ఞమైన ముఖ్య విలాసంతో, ఆకర్షణీయంగా ఉండేవారు.
-
280 సంవత్సరాల పాటు సకల సంపదల వైభవంతో విరాజిల్లిన గోల్కొండ పట్టణం 1687 లో ఔరంగజేబు దాడితో సర్వ నాశనం అయి, క్రమేపీ తన వైభవాన్ని కోల్పోయింది.
దక్షిణ భారత దేశంలో గోల్కొండ పట్టణం ప్రసిద్ధి చెందినది. ఇది మూడు కోటల సమ్మేళనం. 7 మైళ్ళ కైవారం, 4 మైళ్ళ వైశాల్యం, 87 బురుజులు, 8 దర్వాజాలతో ఉండేది.
నగీనా బాగ్ అనే ఉద్యాన వనం, దిల్ కుషా రాజభవనం, మిద్దెలమీది తోటలు మనోహరంగా నిర్మించనడినవి. కటొరా హవుజు వేసవి విడిదిగా ఉండేది. దొడ్డ బాల్ బోవా వృక్షం ప్రత్యేక ఆకర్షణ.
-
విదేశాలతో వర్తకం చేసే వ్యాపారులు ఉండేవారు. బందరు రేవు నుండి విదేశీ వస్తువులను దిగుమతి చేసేవారు. గోల్కొండ కేంద్రంగా వ్యాపారం జరిగేది. అన్నీ వస్తువులు దొరికేవీ. ఉప్పు, పొగాకులపై పన్ను వేసేవారు
-