Please enable JavaScript.
Coggle requires JavaScript to display documents.
భిక్ష - Coggle Diagram
భిక్ష
-
-
-
శ్రీనాథుని గురించి
-
-
ఈయన తల్లిదండ్రులు భీమాంబ, మారయలు
ఈయన విజయనగర చక్రవర్తి ప్రౌఢ దేవరాయల ఆస్థానంలోని గౌడ డిండిమభట్టు ను ఓడించి, రాయలచే కనకాభిషేకము, కవి సార్వభౌమ అనే బిరుదును పొందాడు
శ్రీనాథుడు సీసా పద్య రచన ప్రసిద్ధుడు. కాశీఖండం, భీమఖండం, హర విలాసం, శివరాత్రి మహత్యం, శృంగార నైషధం వంటి అనేక కావ్యాలను రచించారు.
ఉద్ధండ లీల, ఉభయ వాక్ ప్రౌఢి, రాసాభ్యుచిత బంధం, సూక్తి వైచిత్రి, అనేవి ఇతని కవితా లక్షణాలు.