ii. కర్మధారయంబులందు, తత్సమశబ్దంబులకు, ఆలు శబ్దము పరంబగునపుడు, అత్వంబునకు ఉత్వంబును, రుగాగమంబునగు
తత్సమ శబ్దములకు ఆలు శబ్దము పరమైన ఆ తత్సమశబ్దము చివర అ కారమునకు ఉ కారమునకు, పిదప రుగాగమంబు, వచ్చునని అర్దము.
తత్సమశబ్దంబులు: సంస్కృత, ప్రాకృత పదాలతో సమానమైన పదాలు లేదా ప్రకృతి పదాలు
-