Please enable JavaScript.
Coggle requires JavaScript to display documents.
సమాసాలు
. రెండు వేర్వేరు అర్థాలు గల పదాలు కలిసి ఒకే అర్థం గల పదంగా…
సమాసాలు
. రెండు వేర్వేరు అర్థాలు గల పదాలు కలిసి ఒకే అర్థం గల పదంగా మారటం.
. సమాస పదంలో లోపించిన విభక్తులను తెలిపే వాక్యం విగ్రహ వాక్యం.
ద్వంద్వ సమాసం
ఉదా: అన్న దమ్ములు
విగ్రహ వాక్యం – అన్న మరియు తమ్ముడు లేదా అన్నయును, తమ్ముడును
-
-
అన్య పదార్థ ప్రాధాన్యం కలది బహువ్రీహి.
సమాస పదంలో ఉన్న ఏ పదానికి ప్రాధాన్యత లేకుండా వాటి ద్వారా ఇతర పదాలకు ప్రాధాన్యం కానీ ఉన్నట్లయితే అది బహువ్రీహి
-
సమాసం లోని రెండు పదాల అర్ధానికి ప్రాధాన్యం కల సమాసం ద్వంద్వ సమాసం. రెండూ పదాలు నామవాచకాలై ఉంటాయి. ఆ రెండూ పదాలు నామవాచకాలై ఉంటాయి. విగ్రహ వాక్యంలో మరియు లేదా యును అనే పదాలుంటాయి
-
-
-
-
ఉపమాన, ఉపమేయాలకు భేదం లేనట్లు చెబితే అది రూపక సమాసం.
ఉపమేయమునందు ఉపమాన ధర్మమును ఆరోపించి చెబితే అది రూపకం
-
-
భేదం:- పూర్వపదంను , ఉత్తరపదంను ఒకటే అనే విధంగా చెప్పడం
-
-